Logo
Date of Publish : 14 February 2022, 6:01 pm
Editor : Sake Naresh

ఛలో నరసాపురం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం 37 వ వార్డు ఆత్మీయ సమావేశంలో మత్స్యకార సోదరులు పడుతున్న ఆవేదన ఆక్రందనను వైసీపీ ప్రభుత్వానికి 217 జిఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ఛలో నరసాపురం ఫిబ్రవరి 20 వ తారీఖున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మత్స్యకార హక్కులను కాపాడుకోవాలని నేటిసభలో వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశం విశాఖ దక్షిణ నియోజకవర్గం యువ నాయకుడు గరికిన రవి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు పాల్గొని అద్భుతమైన ప్రసంగం చేశారు. వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో 50 మందికి పైగా మహిళలు యువకులు శివశంకర్ గారి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంత లక్ష్మి, విశాఖ జిల్లా నాయకులు పి శివ ప్రసాద్, యజ్ఞ శ్రీ, ఎర్రంశెట్టి సురేష్, త్రినాథ్,యువ నాయకులు వీరేంద్ర,నరేష్, ఆంటోనీ, హరికిషన్, శ్రవణ్, రఘు,హరి, సూరి మరియు నియోజకవర్గం జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com