Logo
Date of Publish : 26 February 2021, 5:53 am
Editor : Sake Naresh

తోటవాడ గ్రామంలో ఇల్లు దగ్ధం, బాధితులని పరామర్శించి ఆర్థిక చేయూతనిచ్చిన జనసేన నాయకులు

           ఆముదాలవలస నియోజకవర్గం తోటవాడ గ్రామంలో నిన్న మద్యాహ్నం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు దగ్దం అయ్యింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సురక్షితంగా కుటుంబం వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ కుటుంబం దాచుకున్న నగదు మరియు 100 కేజీ లకు పైగా బియ్యం కాలిపోయింది. ఇంకా చాలా వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ శ్రీ కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి వెళ్లి వాళ్ళతో జరిగిన విషయం క్లుప్తంగా తెలుసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చి అలాగే నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు మరియు నగదు అందచెయ్యడం జరిగింది. ప్రభుత్వం దీనిపై స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్ గారు, సంగం నాయుడు గారు, గణ, అజయ్, విక్రమ్ మరియు తోటవాడ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com