Logo
Date of Publish : 18 September 2020, 4:00 pm
Editor : Sake Naresh

కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను అడ్డుకున్న జనసేన నాయకులు

కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను అడ్డుకున్న జనసేన నాయకులు

   కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం వ్యవసాయ సొసైటీ లో రైతులకు ఇవ్వవలసిన యూరియ బస్తాలను అక్రమంగా నిన్న 60 బస్తాలను ఒకే రైతుకు పొలం పాస్ బుక్ ఆధార్ కార్డు ఎలాంటి డాక్యూమెంట్స్ లేకుండా ఆ రైతు కేవలం ఫోన్ కాల్ ద్వారా ఇస్తూ తరలించిన అధికారులను ఈరోజు ఆళ్ళగడ్డ జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల జనసేన నాయకులూ పసుల నరేంద్ర బావికడి గుర్రపు సొసైటీ అధికారులను కలసి అక్రమంగా తరలించిన యూరియ బస్తాలను తిరిగి తెప్పించడం జరిగింది . ఈ అక్రమాలను అరికట్టి ప్రతి రైతుకు యూరియ బస్తాలను అందేలా అధికారులను చర్యలు తీసుకోవాలని మైలేరి మల్లయ్య డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయపాల్, రమేష్, వంశీ, కర్ణ, సుభాష్, శివ, రామచంద్రుడు, మరియు బి యస్ పి ,వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com