Logo
Date of Publish : 26 April 2022, 3:40 pm
Editor : Sake Naresh

కదిరిలో ఘనంగా జనసేన నాయకులు భవానీ రవికుమార్ జన్మదిన వేడుకలు

           కదిరి ( జనస్వరం ) : ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే అఖిల భారత రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి P. భవాని రవి కుమార్  పుట్టినరోజు సందర్భంగా కదిరిలో ఘనంగా వేడుకలు జరిగాయి. రామ్ చరణ్ ఇవ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాధవ గురుకులంలో ఉండే నిరాశ్రిత పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మంగళ మడక మనోహర్, ఉపాధ్యక్షుడు సాడగల గణేష్ రాజ్, సలహాదారులు లక్ష్మణ కుటాల మరియు సభ్యులు పాల్గొనటం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com