Logo
Date of Publish : 16 September 2020, 1:51 pm
Editor : Sake Naresh

కర్నూలు జిల్లా ఆత్మకూరులో ముంపు గ్రామాలలో 300 మందికి భోజన ఏర్పాట్లు చేసిన జనసేన నాయకులు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో ముంపు గ్రామాలలో 300 మందికి భోజన ఏర్పాట్లు చేసిన జనసేన నాయకులు

             కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో వర్షం కారణంగా  కొన్ని గ్రామలకు వర్షపు నీరు చేరి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  వారి కోసం ముందుకు వచ్చిన శ్రీ శైలం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరాములు సూచనల మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ శ్రీశైలం నియోజకవర్గం జనసైనికులు ఆధ్వర్యంలో 300 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, అక్కడ ప్రజలు వారికి కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోయిందని, గత వారం రోజులుగా అంధకారం లో ఉన్నామని, కనీసం పసిపిల్లలకు పాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వాపోయారని ఆ వరద బాధిత కుటుంబాలు అన్నాయి. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి, వారికి తగిన న్యాయం చెయ్యాలని, పంట నష్ట పోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమం లో హరీష్ఇం, తియాజ్ ఖాన్, మహెబూబ్. హుసేన్,  షేర్ ఖాన్, బాసిధ్, ఇమ్రాన్, లడ్డు. ఖాదర్ వలీ తదితరులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com