Logo
Date of Publish : 24 April 2021, 8:09 am
Editor : Sake Naresh

శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని బాపట్లలో జనసేన నాయకులు, వీర మహిళల పూజలు

               బాపట్ల పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కరోనా మహమ్మారి నుండి కోలుకోవాలని హోమం & ప్రత్యేక పూజలు నిర్వహించబడింది. అనునిత్యం ప్రజల సంక్షేమం గురించి కాంక్షించే జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ నాయకులు నామన వెంకట శివనారాయణ గారు, పట్టణ నాయకులు ఆరుమల్ల సుజిత్ గారు, ఉసా ప్రసాద్ గారు, కర్లపాలెం ఎంపీటీసీ-3 అభ్యర్థి ఆగిశెట్టి విజయ మాధురి గారు, జనసైనికులు పర్వతరెడ్డి యల్లమంద, కొల్ల కార్తీక్, ఉమ్మారెడ్డి శ్రీనివాస్, గండూరి మోహన్ రావు, సాయి, అశోక్, బంటి, ఆగిశెట్టి గోపి రాజా, మరియు అభిమానులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com