లావేరు మండలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి ఆధ్వర్యం లో వెంకటాపురం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల సభ్యత్వం చేసుకున్న వారికి ఎంత ఉపయోగంమో వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల జనసేన పార్టీ కి ఎంతమంది నిఖార్సైన జన సైనికులు ఉన్నారో పార్టీ కి ఒక అంచనా వస్తుందనేది చెప్పటం జరిగింది.. జన సైనికులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారని కాంతి శ్రీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకుడు శ్రీ గురిజా శ్రీనివాస్ రావు గారు, లావేరు,రణస్థలం మండల MPTC అభ్యర్థులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com