Logo
Date of Publish : 21 September 2020, 3:31 pm
Editor : Sake Naresh

లావేరు మండలంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

లావేరు మండలంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

               శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గo లావేరు మండలంలో శ్రీమతి క్రాంతి శ్రీ గారు మండలం స్థాయి జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామం నుండి పెద్ద ఎత్తున జనసైనికులు ,మరియు నాయకులు కార్యకర్తలు వచ్చి, గ్రామ స్థాయి పార్టీ బలోపేతం మరియు వివిధ కార్యాచరణ ఏవిధంగా ముందుకు వెళ్లాలో సందేశాన్ని తెలియజేసారు. అలాగే కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని స్థానిక సంస్థలు ఎన్నికల పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియ జేశారు. కాంతి శ్రీ గారు మాట్లాడుతూ సమస్య ఏది ఉన్న ముందుగా గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ప్రజలలో ముద్ర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.  అలాగే పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. చిరంజీవి యువత అధ్యక్షులు Dr.విష్వక్ సేన్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com