Logo
Date of Publish : 27 January 2021, 12:54 pm
Editor : Sake Naresh

ఎచ్ఛర్లలో గ్రామ గ్రామానికి జనసేన కార్యక్రమంలో జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ

                  ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి ఆధ్వర్యంలో కొన్ని గ్రామలు పర్యటించి క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల సభ్యత్వం చేసుకున్న వారికి ఎంత ఉపయోగంమో వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల జనసేన పార్టీ కి ఎంతమంది నిఖార్సైన జన సైనికులు ఉన్నారో పార్టీ కి ఒక అంచనా వస్తుందనేది చెప్పటం జరిగింది. జన సైనికులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారందరికి  అభినందనలు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సమాజంలో మార్పు కోసం పోరాడాలన్నారు. త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడి విజయ దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వం చేసుకున్న జన సైనికులకు గుర్తింపుగా కళ్యాణ్ గారి చేతికి ఉన్న బ్యాడ్జ్ లాంటిది ఇవ్వటం జరుగుతుంది అని కాంతి శ్రీ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com