Logo
Date of Publish : 14 September 2021, 3:58 pm
Editor : Sake Naresh

బద్వేల్ నియోజవర్గములో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన జనసేన నాయకులు శీలం శెట్టి లక్ష్మయ్య

     బద్వేల్, (జనస్వరం) :  కడప జిల్లా బద్వేల్ నియోజవర్గం పోరుమామిళ్ల మండలం మామిళ్ల పంచాయతీలో ఉన్న గాంధీబొమ్మ సెంటర్లో  మండల ఇంఛార్జ్  శీలం శెట్టి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బద్వేల్ నియోజవర్గం నాయకులు బసవి రమేష్ గారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు తెలియజేస్తామని చెప్పారు. మండల ఇంఛార్జ్  లక్ష్మయ్య గారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గడప తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో  నరసింహ, శ్రీను, మల్లి, హరిప్రసాద్, మహేష్, ఇమ్రాన్ మరి జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com