Logo
Date of Publish : 05 May 2021, 3:56 pm
Editor : Sake Naresh

కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

      జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్మా ట్లాడుతూ రోజురోజుకు మన రాష్ట్రంలో మరియు మన కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్రత చాలా అధికంగా ఉందని ఇలాంటి సందర్భంలో ఆక్సిజన్, అందక సరైన మందులు, అదేవిధంగా బెడ్స్ లేక కరోనా సోకిన వారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇలాంటి ఈ తరుణంలో అధికార పార్టీ ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాలని కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ సకాలంలో ఆక్సిజన్, బెడ్స్, ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, నవీన్, రషీద్, అశోక్, వెంకటేష్, షబ్బీర్త దితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com