Logo
Date of Publish : 29 October 2020, 6:21 pm
Editor : Sake Naresh

స్వంత నిధులతో నీటి పైపు లైన్లకు మరమ్మత్తులు అందించిన జనసేన నాయకుడు పొట్నూరు లక్ష్మి నాయుడు

స్వంత నిధులతో నీటి పైపు లైన్లకు మరమ్మత్తులు అందించిన జనసేన నాయకుడు పొట్నూరు లక్ష్మి నాయుడు

          శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్ధలం మండలంలో కృష్ణాపురం గ్రామంలో తాగునీటి సరఫరా పైపు లైను లీక్ అవడంతో ఇటు ప్రభుత్వం గాని, ఇటు నాయకులు గాని పట్టించుకోలేదు. ప్రజలు పది రోజులు నీరుకోసం ఇబ్బందులు పడుతుంటే జనసేనపార్టీ నాయుకులైన జనసేన యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, నడుపూరు శంకర్రావు రంగంలోకి దిగి తమ స్వంత నిధులతో పైపులు కొని పైపులైను బాగుచేసి ప్రజలకు నీరునీ అందించారు. ప్రజలకు సేవచేయాలనే దృక్పథంతో ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నీరు అందించాము అని అన్నారు. జనసేన కార్యకర్తలు జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com