Logo
Date of Publish : 11 December 2020, 12:02 pm
Editor : Sake Naresh

వైసీపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చేసిన విమర్శలను ఖండించిన జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్

వైసీపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ గారు విమర్శలను ఖండించిన జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్

           జనసేన పార్టీ అధి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ గారు సోషల్ మీడియా పై చేసిన విమర్శలను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించే అర్హత గాని ప్రజల పై ఆయనకున్న బాధ్యత ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద గాని మాట్లాడే అర్హత వై‌ఎస్‌ఆర్‌సి‌పి పార్టీ లో ఏ ఒక్క నాయకుడికి అవకాశం, అర్హతలు లేవని తెలియజేశారు. రైతుల సమస్యల మీద రైతుల కన్నీళ్లు తుడవడానికి మా పవన్ కళ్యాణ్ గారు కోరినట్లు గా ప్రతీసారి అన్నివిదాలుగా మడం తిప్పే మీ నాయకుడు జగన్ చేత చేయించి అప్పుడు మీరు సూటిగా మాట్లాడాలని, వచ్చిన నష్టం మీద దృష్టి పెట్టమని రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించోద్దని, ఒక తప్పుడు అధికారంలోకి వచ్చిన వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఒక మంచి మార్గంలో గెలుపు కోసం ఎదురుచూస్తున్న జనసేన నాయకులకు ఓటమి లెక్కలోనికి రాదని మీరు ఎలక్షన్ టైం లో గంగవరం మండలంలో నీటి సమస్యను తీరుస్తామని మీరు ఇచ్చిన హామీని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఉన్న రోడ్డు మాదిరిగానే ఈ ప్రభుత్వం పనితీరు అస్తవ్యస్తంగా ఉందని తీవ్రంగా విమర్శించారు మీరు అనవసరమైన విమర్శలకు వెళ్లకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com