Logo
Date of Publish : 28 May 2022, 3:57 am
Editor : Sake Naresh

బీసీ శెట్టిబలిజ కులస్తులపై జూపూడి ప్రభాకరావు అనుచిత వాక్యాలను ఖండించిన జనసేన నాయకులు పితాని బాలక్రిష్ణ

    ముమ్మిడివరం, (జనస్వరం) : కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్థానిక జనసేన పార్టీ కార్యలయంలో రాష్ట్ర జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూపూడి ప్రభాకరావు ఉన్నతమైన స్థానంలో ఉండి కులాల మధ్య చిచ్చు పెట్టాలా బీసీ శెట్టిబలజలను కించపరుస్తూ మాట్లాడం చాలా బాధాకరమని అన్నారు.రాజకీయ లబ్ది కోసం ఇటువంటి వఖ్యలు మానుకోవాలి. డాక్టర్ బాబసాహెబ్ అంబేద్కర్ దేశప్రజల ఆరాధ్య దైవం. మీరు శెట్టిబలిజ కులస్తులపై చేసిన వ్యక్యలను ఉపశమహరించుకోవాలి. శెట్టిబలిజలకు బెషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోనసీమలో కుల మతాలకు అతీతంగా అందరు అన్నదమ్ములా ఒకే కుటుబంగా కలసి ఉంటారు. మీరు ఎక్కడో ఉండి ఇటువంటి వ్యకలు చెయ్యడం వెనుక అర్ధం ఏమిటి? కోనసీమలో ఉన్న శెట్టిబలిజలు మత్తు మందుల బానిసలు, దరిద్రులు కాదు, ఆత్మభిమానం గౌరవంతో అన్నదముల భావంతో ఉండేవారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ అయన మాటల్లోనే ఈవిధ్వంసనికి కొంతమంది వైసీపీ కౌన్సలర్లు నాయకులు ఉన్నారు అని అన్నారు. ప్రశాంతంగా ఉండే కోనసీమను మీ స్వార్ధ రాజకీయాలకు బలిచేయ్యొద్దని అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న బీసీ శెట్టిబలిజ నాయకులు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ , కనీసం జూపూడి వాఖ్యలను ఖండించకపోవడం చాలా సిగ్గుసేటు అని అన్నారు. మీరు ముఖ్యమంత్రికి బయపడి కులాన్ని అవమానించి మాట్లాడిన వారి మాటలను ఖండించకపోవడం బాధాకరం. అలాగే జూపూడి ప్రభాకరావు యావత్ కోనసీమ శెట్టిబలిజ కులస్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జనసేనపార్టీ తరుపున డిమాండు చేస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com