Logo
Date of Publish : 16 October 2020, 1:33 pm
Editor : Sake Naresh

బస్సు రవాణా సౌకర్యాలను పునరుద్దరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ

బస్సు రవాణా సౌకర్యాలను పునరుద్దరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ

               విశాఖపట్నంలోని  38J బస్సు తన రవాణ సేవలని నిలిపి వేసి నందున ఈ ప్రాంతాలలో నివసిస్తున్నా కార్మికలు, విద్యార్థులు మరియు సినీయర్‌ సిటిజన్‌ లు ఈ బస్సు రవాణాపై ఆదారపడి ఉన్నారు. Ex Servicemen కాలనీ, ఇంద్రకాలనీ, జనతాకాలనీ, జవహార్‌నగర్‌, ఇండస్ట్రియల్‌ కా లనీ, అంబేద్కర్‌ నగర్‌ మరియు ఎఎస్‌ఆర్‌ కాలనీ.. ఈయొక్క కొండ ప్రాంతాలలో నివసిస్తున్నా ప్రజలకి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణమైన అదనపు చెట్టు కొమ్మలను నరికివేయాలని జివిఎంసి అధికారులకి జనసేన పార్టీ తరుపున విన్నవించడం జరిగినది. ఈ సమస్యను వీలైనంతత్వరగా పరిష్కరించి  38J బస్సు తన రవాణ సేవలను పున: ప్రారంభించాలని జనసేన పార్టీ తరపున,  ఈ సమస్యని అధికారుల దృష్టికితీసుకొచ్చారు.  జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసైనికులు, జనసేన పార్టీ ఉంటుందని, ప్రజల సమస్యలు వెలికి తీసి పరిష్కరించేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు, టీమ్ JCF సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com