Logo
Date of Publish : 20 June 2022, 2:02 am
Editor : Sake Naresh

కొత్తవలస గ్రామంలో జనసేనపార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్

    కొత్తవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలసల మండలం గరమెళ్ళ కొత్తవలస గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలని, వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి  పేడాడ రామ్మోహన్ ప్రసంగించారు. ముఖ్యంగా చెరుకు సమస్యలు గురించి తెలుసుకొని వాటి సమస్యలు గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలోని 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి Z.P.T.C.అభ్యర్థి పైడి మురళీ మోహన్, బాల మురళి, గణేష్, రాజశేఖర (మైఖెల్), శ్రీను, ప్రసాద్, కోటి, మిన్నరావు, రాంబాబు, అప్పలరాజు, సింహాచలం, జనసైనికులు తదితరులు పాల్గొని కార్యక్రమని జయప్రదం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com