Logo
Date of Publish : 15 April 2022, 5:04 pm
Editor : Sake Naresh

నరసాపురం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

    నరసాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గ పొందూరు మండలం నరసాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు  హుటాహుటిన బయలుదేరి స్థానిక కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అధికార ప్రభుత్వం ఇళ్లను అనర్హులకు కేటాయించి, ఇటువంటి అర్హులైన పేద వారిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జనసేన పార్టీ తరుపున తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందచేసి, భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు స్థానిక నాయకులు, చిన్నం నాయుడు, రమణ, బాబురావు, సురేష్, శివ, లక్ష్మణ్, వసంత్, హరి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com