Logo
Date of Publish : 29 May 2021, 11:10 am
Editor : Sake Naresh

వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం గారు తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్

              షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆముదాలవలస  జనసేన ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్ గారు డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ తనను ఎన్నుకుంటే, పదవి చేపట్టిన రెండేళ్ల లో మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని మరలా తెరిపిస్తానని, అలా చేయలేని యెడల గడువు అనంతరం తన పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకి దూరమవుతానని వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో అటు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయంపై స్పందించిన నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, మాట తప్పిన కారణంగా ఆయన చెప్పినట్లు తక్షణమే రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాలని డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com