Logo
Date of Publish : 06 July 2022, 4:32 pm
Editor : Sake Naresh

జనసైనికులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ : జనసేన నాయకులు యు.పి.రాజు

     రాజాం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతకవిటి మండల జనసేన పార్టీ నాయకులు గొర్లె గోవిందరావు ఆధ్వర్యంలో సంతకవిటి మండలం పొనుగిటివలస గ్రామంలో నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా క్రియాశీలక సభ్యత్వ తీసుకున్నవారికి ప్రమాద బీమా పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ ఇంతవరకు ఏ పార్టీ పెట్టని విధంగా సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద భీమా పెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జన సైనికులకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని ప్రతి జన సైనికుడు పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం జడ్పీటీసీ అభ్యర్థి సైడలా జగదేశ్వరరావు, అనుదీప్, ఈశ్వర్ రావు, మహేష్, క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com