Logo
Date of Publish : 12 March 2022, 5:52 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరండి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాస రవి ప్రకాష్, వెంకటేష్లు మాట్లాడుతూ ఈనెల 14 న గుంటూరు జిల్లా. తాడేపల్లి మండలం, ఇప్పటంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంకు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని సభను విజయవంతం చేసి రాబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, వినయ్, రాజు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com