Logo
Date of Publish : 26 February 2021, 5:21 am
Editor : Sake Naresh

విద్యార్థుల బస్ షెల్టర్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు

                 ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలాల్లో ఉన్న విద్యార్థుల బస్ షెల్టర్ సమస్యను జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లిన నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు.  అనంతరం జాయింట్ కలెక్టర్ గారికి ఉన్న సమస్యను క్లుప్తంగా వివరించి త్వరితగతిన పనులు మొదలుపెట్టి ఆ సమస్యను పరిష్కరించాలని సవినయంగా కోరారు. సమస్యపైన స్పందించిన జాయింట్ కలెక్టర్ వెంటనే దీనిపైన పనులు మొదలు పెట్టి వారం రోజుల్లో మీకు ఒక పరిష్కారాన్ని తీసుకు వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి అయిన దుర్గా ప్రసాద్ గారు, భగత్సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ బాబాజీ గారు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com