Logo
Date of Publish : 30 September 2021, 4:37 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ను విమర్శించే విషయములో ఉన్న శ్రద్ధ, రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన నాయకులు మాదాసు మురళి

   ప్రొద్దుటూరు, (జనస్వరం) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే విషయములో ఉన్న శ్రద్ధ ప్రజా ప్రయోజనాల పై 1% వున్నా, రాష్ట్రం అభివృద్ధి పై దృష్టి పెట్టి వుంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెంది వుండేదని ప్రొద్దుటూరు జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని రోడ్లు దుస్థితి పై, ఇతర ప్రజా సమస్యల పై నిరంతర పోరాటం చేస్తుంటే చూసి ఓర్వలేక ఆయన వ్యక్తిగతం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరంతరం పెరిగే ధరలు కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన కంటే రాష్ట్రం లో దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజాసమస్యలపై దృష్టి సాధించాలని లేనిచో ప్రజల తరపున వారి సమస్యల పరిష్కరనికై పోరాడేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వెనుకడబోమని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com