Logo
Date of Publish : 14 February 2022, 4:07 pm
Editor : Sake Naresh

పుల్వామా దాడిలో మరణించిన వీర జవానులకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు జయరాం రెడ్డి

            అనంతపురం ( జనస్వరం ) : పుల్వామా దాడిలో 2019 ఫిబ్రవరి 14 న విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన భారత సైన్యం యొక్క ధైర్యవంతులకు నివాళులు అర్పించిన జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి. ఆయన మాట్లాడుతూ వీర జవాన్లు మరియు వారి కుటుంబ సభ్యుల అత్యున్నత త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.  APSF ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో "2019 పుల్వామా దాడి వీర జవాన్ల సంస్కరణ సభలో... " విద్యార్థి - యువత - దేశభక్తి" అంశాలపైన ఆర్ట్స్ కాలేజీ నందు డ్రామా హాల్లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్, దిశ పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాసులు, రిటైర్డ్ మిలటరీ కెప్టెన్స్ షేకన్న, మహేశ్వర రావు, NCC 4th ఆఫీసర్ రంగనాథ్  NCC స్టూడెంట్స్, ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.   


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com