Logo
Date of Publish : 03 August 2021, 5:11 am
Editor : Sake Naresh

వీరవాసరం గ్రామంలో ఆనంతలక్ష్మికి NRI లు నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించిన జనసేన నాయకులు గోవిందరావు గారు

       వీరవాసరం  (జనస్వరం) :  వీరవాసరం మండలం మత్సపురి గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన అల్లర్లలో జనసేన పార్టీ 5వ వార్డు మెంబర్ “చింతా అనంతలక్ష్మి" గారి ఇల్లు అకారణంగా అధికారి పార్టీ వారు ధ్వంసం చేయటం వలన వారు అర్థికంగా నష్టపోయిన వారికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కొటికలపూడి గోవిందరావు గారి చొరవతో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు, NRI జనసైనికులు, మరియు దాతల సహకారంతో నిర్మిస్తున్న ఇంటిని ఆయన పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జన సైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com