Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని ప్రమాద బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు గొర్లె సూర్యనారాయణ

        లావేరు మండలం,అదపాక గ్రామంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 19 కు పైగా ఇల్లులు అగ్నికి ఆహుతి అయ్యాయి. 25 కుటుంబాలు అగ్నిప్రమాదానికి గురైన ఒక్కొక్క బాధిత కుటుంబానికి జనసేన నాయకులు గొర్లె సూర్యనారాయణ గారు ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5kg ల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించారు. అలాగే ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం వర్తకులు సప్తగిరి టెక్స్ట్ టైల్స్ యాజమాన్యం ఈ కుటుంబాలకు వస్త్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసారు. అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way