Logo
Date of Publish : 15 December 2020, 7:52 am
Editor : Sake Naresh

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిప్పాన వెంకట్ సత్యంకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిప్పాన వెంకట్ సత్యంకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి

                 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో జేఆర్ పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిప్పాన వెంకట్ సత్యంకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి.  జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ని యోజకవర్గ జనసేన నాయకులు రెడ్డి భాస్కర్ రావు , రామారావు, అన్నంనాయుడు, రాజు జనసేన కార్యకర్తలు మరియు స్ధానికులు వాళ్ల రమణ మరియు కరిమజ్జి రమణ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com