Logo
Date of Publish : 31 March 2022, 3:39 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు చంద్రశేఖర్

       ఉరవకొండ ( జనస్వరం ) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెరిమెట్ల గ్రామానికి చెందిన పర్వతయ్య అనే వ్యక్తి కుటుంబానికి ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బోయ చంద్రశేఖర్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కరోనా కష్టకాలంలో జనసేనపార్టీ తరుపున అనేక సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో నెరిమెట్ల గ్రామ యువత పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com