Logo
Date of Publish : 17 February 2022, 9:01 am
Editor : Sake Naresh

యూఏఈ లో జనసేనపార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్

    యూఏఈ, (జనస్వరం) : తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా యూఏఈ లోని (ఫుజర) ఒక చర్చి ప్రార్థన స్థలంలో జనసేన పార్టీ ఆఫీసుని శ్రీ చంద్ర శేఖర్, జాన్ బాబు పెనుమల గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ గొప్ప ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా శ్రీ అప్పాజి, అప్పారావు, యూఏఈ జనసైనికులుతో పాటు దుబాయ్ పవనిజం సేవా సమితి సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి కొనసాగిస్తూ జనసేన బలోపేతానికి యూఏఈ జనసైనికులు అందరూ కృషి చెయ్యాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com