Logo
Date of Publish : 28 November 2020, 11:22 am
Editor : Sake Naresh

ప్రమాదావశాత్తూ మరణించిన జనసైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు

ప్రమాదావశాత్తూ మరణించిన జనసైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు

      విశాఖలో 49వ వార్డు బర్మా కాలనీ లో నివాసం ఉంటున్న  జన సేనపార్టీ జన సైనికుడు " కిరణ్ కుమార్ " ఈ నెల దీపావళి రోజున ప్రమాదవశాత్తు చెట్టు పడి మరణించడం జరిగింది.  అతని కుటుంబం దయనీయమైన స్థితులో ఉండటాన్ని జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం నాయకులు, సురక్ష హాస్పిటల్ సి.ఎం.డి శ్రీ డా..బొడ్డేపల్లి రఘు గారి దృష్టికి తీసుకు వచ్చారు.  రఘు గారు ఆ కుటుంబాన్ని కలిసి 10,000 రూపాయలు చేయుతగా అందజేసారు. చనిపోయిన కిరణ్ కుమార్ గారికి 3 సంవత్సరాల బాబు, 13 నెలల పాప ఉన్నారు. ఈ పిల్లల ఇద్దరి పేరు మీద  ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తానని అన్నారు.  అలాగే ఆ కుటుంబానికి ఆరోగ్య రీత్యా , విద్య రీత్యా, అన్నివిధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో అన్ని విధాలుగా ఆదుకుంటామని వాళ్లకి మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు. తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com