Logo
Date of Publish : 24 January 2022, 2:42 pm
Editor : Sake Naresh

విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకురాలు బీగాల అరుణ

   చంద్రగిరి, (జనస్వరం) : కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతుంటే పాఠశాలలు నిర్వహిస్తున్నఈ ప్రభుత్వము పిల్లలు కరోనా బారిన పడకుండా ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది. జనసేన పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు బీగాల అరుణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానుకూలంగా స్పందించిన చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ ఈరోజు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విషయం గురించి చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రాయల్, బాలు రాయల్, చరణ్ రాయల్, జనార్థన్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com