Logo
Date of Publish : 04 July 2021, 2:55 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక, వస్తు సహాయాన్ని అందించిన కావలి జనసేన నాయకులు అళహరి సుధాకర్

           కావలి నియోజక వర్గం, దగదర్తి మండలం మనుబోలు పడులో ఇళ్లు కాలిపోయిన వారికి, వాళ్ళు అడిగిన విధంగా వంట సామానులు జనసేన పార్టీ కావలి ఇంచార్జి అళహరి సుధాకర్ గారూ పార్టీ తరపున అందించడము జరిగింది. ఆ ఇంటి ఇల్లాలుకి జీవనోపాధి అయిన కుట్టు మిషను కూడా కాలిపోవడముతో మరో రెండు రోజులలో వారికి కుట్టు మిషను కూడా అందిస్తానని హామీ ఇవ్వడము జరిగింది. ఈ సంధర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ ఇంత వరకూ అధికార పార్టీ, ప్రభుత్వం నుండి వాళ్ళకు ఎటువంటి సహాయము అందక పోవడము శోచనీయమని అన్నారు.  ఇప్పటికి అయినా వారికి అదే స్థలములో ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సిన భాధ్యత YCP నాయకుల మీద ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నురుద్దిన్, YVP రెడ్డి, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com