Logo
Date of Publish : 07 December 2020, 5:35 pm
Editor : Sake Naresh

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు అక్కల రామమోనరావు గాంధీ

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు అక్కల రామమోనరావు గాంధీ

          మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి మరియు జక్కంపూడి కాలనీలో(YSRకాలనీ) కృష్ణ అనే వ్యక్తి కి కిడ్నీలు రెండు పాడు అయిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మైలవరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ అక్కల రామమోనరావు గాంధీ గారికి కృష్ణ గారి కుటుంబ సభ్యులు రెండురోజులు క్రితం తెలియజేసారు. ఆ విషయం జనసేన పార్టీ నాయకులుబొలిశెట్టి శ్రీకాంత్కి గాంధీగారు సమాచారం అందించారు. ఈరోజు శ్రీకాంత్ గారు వైస్సార్ కాలనికి వెళ్లి కృష్ణ గారి కుటుంబ కుటుంబానికి 5000 వేల రూపాయలు నగదు మరియు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు, బియ్యం 25 కేజీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీకాంత్, కోలా రాజు, యార్రంశెట్టి నాని, వెంకీ, పవన్, అరవింద్, రమేష్ నాగబాబు-మరియు జనసేనాపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com