Logo
Date of Publish : 15 May 2022, 6:04 pm
Editor : Sake Naresh

ఉదయగిరిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

          ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం లో భాగంగా టీమ్ పిడికిలి వారు రూపొందించిన వాల్ పోస్టర్లు, ఆటో స్టిక్కర్లను ఉదయగిరి నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎంతో మంది కౌలు రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వారికి భరోసా కల్పించి వారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర , నియోజకవర్గ నాయకులు , నిమ్మలపల్లి రామ చైతన్య, మండల ఇంచార్జ్ కల్లూరి సురేంద్ర రెడ్డి, కొండాపురం మండల ఇంచార్జి ఆకుల వెంకట్, కలిగిరి మండల ఇంచార్జి దిలీప్ కుమార్, జనసేన నాయకులు గాదె నరేంద్ర, వాహిద్, హరికృష్ణ, శుభాని, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com