Logo
Date of Publish : 24 May 2022, 5:05 pm
Editor : Sake Naresh

నిడదవోలు నియోజకవర్గంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

         నిడదవోలు ( జనస్వరం ) : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్,  జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకట్, చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ కటకం రామకృష్ణ, సావరం ఎం.పి.టి.సి కాకర్ల కరుణాకర్, ఉండ్రాజవరం మండలం ప్రెసిడెంట్ వీరమళ్ల బాలాజీ, సావరం జనసేన ప్రెసిడెంట్ నార్ని రామకృష్ణ, నిడదవోలు నాయకులు A.N.R,  ఉండ్రాజవరం మండలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com