Logo
Date of Publish : 28 May 2022, 2:38 pm
Editor : Sake Naresh

కురసంగిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

         సీతంపేట ( జనస్వరం ) : అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా టీమ్ పిడికిలి రూపొందించిన గోడ పత్రికలు, స్టిక్కర్లు సీతంపేట మండలం కురసంగి గ్రామంలో జనసేన నాయకులు మండoగి విశ్వనాథం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కౌలు రైతు కష్టాలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మంది కౌలు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. వారికి ఆదుకునే నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మృతుడి కుటుంబాలకు పరామర్శించి లక్ష రూపాయలు అందజేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం కౌలు రైతులు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయిందని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ప్రసాదరావు, ఎన్ తిరుపతిరావు, రవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com