Logo
Date of Publish : 25 May 2022, 1:55 pm
Editor : Sake Naresh

ఆచంటలో పెళ్లి వేడుకలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

          ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం, వడలి గ్రామంలో జనసేనపార్టీ మండల అధ్యక్షులు కంబాల బాబులు  ఆధ్వర్యంలో వడ్డి వారి పెళ్లి వేడుకల్లో వదువరులచే జనసేన రైతు భరోసా యాత్ర టీం పిడికిలి పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. 30 కోట్లతో 3000మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి టీమ్ పిడికిలి పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, జనసేన జిల్లా ప్రోగ్రామీ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, సిదాంతం జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, జనసేన సీనియర్ నాయకులు దార్లంక మారుతి మొదలగువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com