Logo
Date of Publish : 25 May 2023, 3:14 pm
Editor : Sake Naresh

తణుకులో జనంలోకి జనసేన జనం కోసం జనసేన కార్యక్రమం

         తణుకు ( జనస్వరం ) : పట్టణంలోని 27వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన ఉందనడానికి నిదర్శనం తుళ్లూరు రైతులపై పోలీసులు అతి దారుణంగా లాటి చార్జ్ చేయడం ఆడవారిని కూడా ఈడ్చుకుంటూ వెళ్లడం చాలా దారుణం అని అన్నారు అధికారి పార్టీ వారు ప్రతిపక్షం వారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన రైతుల కోసం నిలబడి ఆయన కష్టార్జితం మరణించిన కవులు రైతులకు సాయం చేసిన ఏకైక స్వార్ధం లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని విడివాడ రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్. తణుకు టౌన్ యూత్ అధ్యక్షుడు గర్రె తులసీరామ్. తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చిక్కాల వేణు. ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, 26వ వార్డు జనసేన నాయకులు రెల్లు పండు, రెల్లు చందు, దుర్గేష్ మరియు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తామరపు నరసింహారావు, తణుకు నియోజకవర్గంలో లీగల్ సెల్ సెక్రెటరీ కొయ్యల విజయ్ కుమార్, దువ్వ గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, చిన్ని, తూర్పు విప్పర్రు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షుడు కటికి రెడ్డి శ్రీనివాస్, కురసాల శ్రీనివాస్, జవ్వాది ప్రసాదు, శివటం శీను, సతీష్, వీర మహిళలు సునీత, ఎండ్రా రత్న, జ్యోతి కామవరపు, రూప మరియు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com