
కదిరి ( జనస్వరం ) : టౌన్ లోని కందికుంట నారాయణమ్మ కాలనీలో చేపట్టిన*జనసేన.. జనబాట*లో పర్యటిస్తున్న సందర్భంగా కాలనీకి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడము జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది అశ్వర్థకుమార్, పట్టణ అధ్యక్షులు చలపతి, నల్లచెరువు, NP కుంట మండల కన్వనర్లు రవికుమార్, చౌదరి, టౌన్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, ప్రధానకార్యదర్శులు కిన్నెర మహేష్,అంజిబాబు, ప్రతాప్, కార్యదర్శులు లోకేష్, నాగమణి, సరస్వతీ, గోపీనాథ్, పులగంపల్లి రాజా, హరిబాబు, ముజీబ్,గణేష్, సోము,నాయకులు పలవరా శ్రీనివాసులు, అనీల్,సాదిక్, వడ్డే భాస్కర్, కొత్తపల్లి రఘు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.