Logo
Date of Publish : 13 December 2021, 12:15 pm
Editor : Sake Naresh

ప్రజలకు అండగా నిలిచేది ఒక్క జనసేనానే! జనసేన నాయకులు బండారు శ్రీనివాసులు

   తూర్పుగోదావరి, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా ప్రజల తరఫున పోరాడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాల్లో జనసేనాని ఒక నమ్మకమైన నాయకుడుగా నిలిచారని, ఒక ఆదర్శవంతమైన పరిపాలనా దక్షత ఉన్న నాయకుడిగా, రేపటి తరాల యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఆశాదీపంగా అంచలంచెలుగా రాష్ట్ర ప్రజల అందరి హృదయాలలోనూ, అన్ని వర్గాల, అన్ని కులాల వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొంది ఉన్నారని, ఏ కష్టం రాకుండా ప్రజలను కాపాడగలిగే ఏకైక నాయకుడు, నమ్మక మైన నాయకుడిగా, ఒక జనసేనాని పవన్ కళ్యాణ్  గారు మాత్రమేనని, రేపటి తరాల భవిష్యత్తుకు బంగారు బాటలు పడాలంటే కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి 2024 కు జనసేనానిని ముఖ్యమంత్రిగా చేయాలని, ఒక్క అవకాశం జనసేనానికి ఇస్తే, రాష్ట్ర భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించగలరని, అవినీతి అసమర్థ పాలన లేకుండా, ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చగలరని, ప్రముఖ జనసేన నేత కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవే కాదు, ప్రజలను చైతన్యవంతులుగా చేసి జనసేనాని ఆశయాలను ప్రజల హృదయాలలోకి తీసుకువెళ్లాలని జన సైనికులకు ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com