Logo
Date of Publish : 07 August 2023, 9:58 pm
Editor : Sake Naresh

కాలువ లేనందున ఇబ్బంది పడుతున్న గృహస్తులుకు బాసటగా నిలబడి పోరాటం చేస్తున్న జనసేన

        పార్వతీపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు గర్భాన. సత్తిబాబు, మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మురికి కాలువ సమస్య పై పాలకొండ మండలం వడమ కాలనీ లో చెరువుకు అనుకొని తూర్పు భాగంలో ఉన్న 7వ వార్డులో బలివాడ.సాయి ఇంటి దగ్గర నుండి నివసిస్తున్న గృహస్థుల ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు, వర్షం నీరు మరియు డ్రైనేజ్ వాటర్ పోయేందుకు "కాలువ" లేని కారణంగా అక్కడ మురికి నీరు నిలవగా ఉండిపోవడంతో ఆ వీధిలో, ఉన్న ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇలా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల సమస్య కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. కావున ఇక్కడ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ వారు పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సత్తిబాబు కోరారు. వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో, వారాడ గజేంద్ర నాయుడు, ద్వారపుడి ప్రసాద్, మిడితాన ప్రసాద్, వండాన సాయి, గర్భాపు నరేంద్ర, డొంపాక, సాయి, మాదాసు సంతోష్, సుబ్బు, మామిడి గజేంద్ర, బి భావాని, గెంబలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com