Logo
Date of Publish : 03 June 2022, 7:32 am
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గం, గంగన్నగూడెంలో జనబలంతో జనంలోకి జనసేన

          దెందులూరు ( జనస్వరం ) : గంగన్నగూడెం గ్రామం లో కొఠారు ఆదిశేషు గారి నేతృత్వంలో చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమాన్ని గురువారం విజయవంతంగా కొనసాగించడం జరిగింది. కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ ఇంటిటికి వెళ్ళి మ్యానిఫెస్టో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా వివరిస్తూ పార్టీ సిద్ధాంతాలను బలంగా జనంలోకి తీసుకెళ్తున్నామని, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు ను ప్రజలు నిరంతరం గుర్తుంచుకోవాలనే ఉద్ద్యేశంతో ఇంటిటికి గాజుగ్లాసుని ఇచ్చి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్నాము అన్నారు. జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మార్పుకు సూచన అని, ముందు ముందు మరింత వేగంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి తేజశ్వి, కావూరి వాణి, దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, తిరుపతి వాసు, పూజారి సీతారాం, పరసా వెంకటధర్మతేజ, ఉజ్జు నాగరాజు, ఏనుగు రామకృష్ణ, త్సవలం నాగబాబు, ఇంటూరి కృష్ణ,పట్టపు నాగ రాజేష్ కుమార్,అక్కునాయుడు, నిమ్మన రవికుమార్, చిన్నాల మోహనసాయి, సాయితేజ, భార్గవ్ మరియు గంగన్నగూడెం నుండి చందు, బాలయోగి, వినయ్, కిషోర్, దాసుబాబు, నాగేంద్ర, నరేష్, ప్రభాస్, రాజేష్, సుమంత్, అశోక్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com