Logo
Date of Publish : 16 May 2022, 3:57 pm
Editor : Sake Naresh

నూజివీడు నియోజకవర్గ ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరంలో జనసేన ముఖాముఖీ

        నూజివీడు  ( జనస్వరం ) : గ్రామ మాజీ సర్పంచ్ లతో, నాయకులతో, అధికారానికి దూరంగా ఉంటున్న వారితో జనసేన పార్టీ విధివిధానాలు, అధినేత పవన్ కళ్యాణ్ గారి విజన్ మరియు ఆయన కౌలు రైతులకు చేస్తున్న సాయం గురించి వారికి తెలుపుతూ ప్రజా నేత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చేలా వారి సహాయ సహకారాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, కమ్మిలి వెంకటేశ్వరరావు, యాదల వెంకటేశ్వరరావు, ఆగిరిపల్లి మండల నాయకులు విజయ్, జన్యువుల అనిల్, జలసూత్రం గోపాల్, చింతల రంగారావు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com