నూజివీడు ( జనస్వరం ) : గ్రామ మాజీ సర్పంచ్ లతో, నాయకులతో, అధికారానికి దూరంగా ఉంటున్న వారితో జనసేన పార్టీ విధివిధానాలు, అధినేత పవన్ కళ్యాణ్ గారి విజన్ మరియు ఆయన కౌలు రైతులకు చేస్తున్న సాయం గురించి వారికి తెలుపుతూ ప్రజా నేత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చేలా వారి సహాయ సహకారాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, కమ్మిలి వెంకటేశ్వరరావు, యాదల వెంకటేశ్వరరావు, ఆగిరిపల్లి మండల నాయకులు విజయ్, జన్యువుల అనిల్, జలసూత్రం గోపాల్, చింతల రంగారావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com