Logo
Date of Publish : 18 November 2023, 9:58 pm
Editor : Sake Naresh

ఎగువ కురవంకలోని భువనేశ్వరినగర్ లో జనసేన ఇంటింట ప్రచార కార్యక్రమం

         మదనపల్లి ( జనస్వరం ) : ఎగువ కురవంక లోని భువనేశ్వరి నగర్ లో జనసేన ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధిని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, తులసి శ్రీనివాస్, దారం హరి ప్రసాద్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గని ,శంకర, చందు, గుణ, తెలుగుదేశం తరఫున కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, ఈశ్వర్, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com