Logo
Date of Publish : 03 September 2020, 2:32 pm
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ కు సన్మానం చేసిన జనసైనికులు

జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ కు సన్మానం చేసిన జనసైనికులు

     శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈ కరోనా క్లిష్టమైన సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలకు దూరంగా ఉండి మనకోసం సేవ చేసిన మెడికెల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జగన్నాథపురం గ్రామ ఆశ వర్కర్ కి జగన్నాథపురం జనసేన యూత్ ఆధ్వర్యంలో సన్మానం చేయటం జరిగింది.

     ఆశ వర్కర్ మాట్లాడుతూ కరోనాని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ఎదుర్కొన్న సవాళ్ళను జన సైనికులతో పంచుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము చేస్తున్నా సేవను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జనసైనికులు మాట్లాడుతూ వైద్య, పోలిస్, పారిశుద్ధ్య రంగానికి చెందిన వారికి మనం ఇలాంటివి ఎన్ని చేసిన తక్కువే. ఎందుకంటే ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు మనకి చేసిన,చే స్తున్న సేవ ఎన్నటికి మరువలేనిది. వాళ్ళకి మనం జీవితాంతం ఋణపడి ఉండాలి. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం జన సైనికులు & గ్రామ యువత పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com