Logo
Date of Publish : 10 May 2021, 4:18 pm
Editor : Sake Naresh

కరోనాతో బాధపడుతున్న కుటుంబానికి సహాయం చేసిన జనసేన వీరమహిళలు

           తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువు నందు ఆర్థికంగా వెనుకబడిన ఒక కుటుంబం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకట లక్ష్మీ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దృష్టి కి తీసుకువెళ్లగా ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సూచనలు మేరకు జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకట లక్ష్మీ తన తోటి వీర మహిళల కొలిశెట్టి పుష్ప, తూరంగి లక్ష్మితో కలిసి తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి రైస్ బ్యాగ్ మరియు కూరగాయలు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి శేషుకుమారి గారు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మన జనసైనికులు వీరమహిళలు కలిసికట్టుగా ఉంటూ దగ్గరలో కోవిడ్  బారిన పడిన కుటుంబాలని ఆదుకోవాలని నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అభినందిస్తున్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com