Logo
Date of Publish : 26 January 2024, 9:51 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వ్యక్తికి జనసేన సాయం

     అమలాపురం ( జనస్వరం ) : అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లి గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన జనసైనికుడు బొలిశెట్టి శివ ఇంటిని సందర్శించారు. మిత్రపక్షం తెలుగుదేశంతో కలిసి జనసేనపార్టీ తరపున వారికి భరోసా ఇచ్చి తక్షణమే వారి కుటుంబానికి 51,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటాం అని భరోసాఇచ్చి జనసేనపార్టీ మరియు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే వారికి ఇల్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, పార్టీ నాయకులు గండి స్వామి, సుధా చిన్న, ఆకుల బుజ్జి, పిండి రాజా, పొణకల ప్రకాష్,ఆకేటి వెంకన్న,మొయిల శివ, మోకా బాలయోగి, ముత్తాబత్తుల శ్రీను, సత్తి శ్రీనివాస్, దంగేటి శ్రీహరి, పినిశెట్టి సురేష్, మారిశెట్టి రమేష్, అరళ్ళపల్లి దుర్గ, కుంపట్ల రమేష్, పలాచోళ్ల వేణు, గుమ్మళ్ల అచ్యుతరామయ్య, చిక్కం సూర్యమోహన్, మంచిగంటి మాచరరావు, గోలకోటి వెంకటేశ్ , వంగా నాయుడు, సుధా బుల్లిఅబ్బులు, గోలకోటి తాతాజీ, లంకే వెంకటరావు, గోలకోటి తాతాజీ, వర్రే సూరిబాబు, పిండి సురేష్, నల్లా రాము, జనిపల్లి శివాజీ, మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com