Logo
Date of Publish : 12 August 2020, 3:02 pm
Editor : Sake Naresh

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 12వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 12వ రోజు సేవాదానం

       జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు శ్రీ నాగిశెట్టి సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీపండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షతన డయలసిస్ వ్యాధితో బాధపడుతున్న మెగా కుటుంబ అభిమాని జనసేన పార్టీ కార్యకర్త పెంచలయ్య గారికి 5000 రూపాయల విలువగల నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల సరుకులు) మరియు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంటరీ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ముఖరం చాంద్, జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ అధ్యక్షులు, శ్రీ కంచన శ్రీకాంత్ పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భముగా పెంచలయ్య కుటుంబ సభ్యులు జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గంగారపు చంద్రశేఖర్ గారికి అధ్యక్షులు కంచన శ్రీకాంత్  మరియు శ్రీ పండ్ర రంజిత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాంద్ గారికి,  మాకు సహకరించిన రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్  మలిశెట్టి వెంకటరమణగారికి, వీరబల్లి మండల జనసైనికుడు, పవన్ కుమార్ ధన్యవాదలు తెలిపారు.
కార్యక్రమంలో వీరబల్లి మండల ప్రభుత్వ వైద్య అధికారి ప్రదీప్ కుమార్ మరియు జనసేన సైనికులు నాగేంద్ర, మస్తాన్,  పవన్ కుమార్, శ్రీనివాస్, విజయ భాస్కర్, నరసింహ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com