Logo
Date of Publish : 28 June 2021, 7:20 am
Editor : Sake Naresh

నిరుద్యోగిని ఆదుకున్న జనసేన గల్ఫ్ ఎన్ ఆర్ ఐ సేవా సంస్థ

        కడప నగరంలోని ఐటిఐ సర్కిల్ లో నివాసముంటున్న దూదేకుల హుస్సేన్ అనే వ్యక్తి జీవనోపాధి లేక కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. కుటుంబ పోషణ కష్టమైన సమయంలో కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారి సహాయం కోరగా జనసేన గల్ఫ్ ఎన్నారై సేవా సంస్థ వారిని సంప్రదించారు. ఆ సంస్థ ముఖ్యలు శ్రీ శెట్టిపల్లి వెంకట, ప్రసాద్ గుంటూర్ శంకర్, అబ్బన్న గారి రాజ, కందుకూరి పాములేటయ్య, శెట్టి సునీల్, శివ బంగారం, హరికృష్ణ, ఆనంగి ప్రసాద్, కొట్టే శ్రీహరి, మహేష్, గార్ల సహకారంతో కడపలో దూదేకుల హుసేన్ గారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.  ఈ సందర్భంగా జనసేన గల్ఫ్ ఎన్నారై సేవా సంస్థ సభ్యులకు దూదేకుల హుసేన్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సురేష్, బాలు నాయక్, వంశీకృష్ణ, సందీప్, మున్నా పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com