Logo
Date of Publish : 21 December 2020, 3:10 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో మరణించిన జనసైనికుడు మునగాల రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సంస్థ

ప్రమాదంలో మరణించిన జనసైనికుడు మునగాల రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సంస్థ

                 జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన క్రీయాశీలక సభ్యత్వం, జనసేవ కార్యక్రమాల వరకూ ఎంతో చురుకుగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల మండలం దాచేపల్లి గ్రామం మునగా రవి అకాల మరణం ఆ తల్లికి తీరని లోటు. జనసేన కుటుంబం ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది అని భరోసా కల్పిస్తూ జనసేన గల్ఫ్ NRI సంస్థ తరుపున వారి కుటుంబానికి 5,000"రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సహాయాన్ని స్థానిక జనసైనికులు  సత్తెపల్లి వెంకట ప్రసాద్ శంకర్,  గుంటూర్ పవన్ కుమార్,   శెట్టి సునిల్,  రాజ రాయల్ అందించడం జరిగింది.  కుటుంబ సభ్యులందరికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జనసైనికులు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇతర దేశాలలో ఉంటూ NRI గల్ఫ్ జనసైనికులు పార్టీ కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశారని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 750+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చారని గుర్తు చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com